Surprise Me!

Ontimitta లో బరితెగించిన TDP. మంత్రి ఆదేశాలతో YCP నేతలపై దాడి | Oneindia Telugu

2025-08-12 53 Dailymotion

Ontimitta : జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఒక దశలో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. చిన్నకొత్తపల్లి గ్రామంలోని 7వ పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనలతో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి బూత్ ను పరిశీలించే క్రమంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. మాటల దాడులు కాసేపట్లో చేతుల దాడులుగా మారాయి. పిడిగుద్దులు, తన్నులు, తోసుకోవడం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బూత్ పరిసరాలు కాసేపు యుద్ధరంగాన్ని తలపించాయి.

High drama at Ontimitta ZPTC By-Election 2025! Political tensions boiled over at Polling Booth No. 7 in Chinnakottapalli village as TDP and YSRCP cadres clashed in front of Minister Mandipalli Ramprasad Reddy.

💥 What happened:

Minister visits booth for inspection
TDP & YSRCP leaders engage in heated verbal exchange
Verbal fight turns into punches, kicks, and shoving
Booth area turns into a battlefield for several minutes

📍 Watch the full report on this shocking polling day violence and the political tensions gripping Kadapa district.

#Ontimitta #MinisterRamprasadReddy #OntimittaZPTCElection #ZPTCByElection #Kadapa #Pulivendula #TDP #YSRCP #PoliticalClash #ElectionViolence #Chinnakottapalli

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon